నేటి సాక్షి -మేడిపెల్లి దుమాల అనీల్ జూన్ 20భీమారం మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన సోన్న కిరణ్ గత కొంత కాలం గా అనారోగ్యం తో బాధ పడుతుండగా. అప్పులు అధిగమించడం తో తీవ్ర మనస్థాపానికి గురై నిన్న మన్నెగూడెం తక్కళ్లపెల్లి మార్గ మధ్యలో ఉరి వేసుకొని ఆత్మ హత్య యత్నం చేయగా స్థానికులు గమనించి 108 సహాయం తో హుటా హుటిన జగిత్యాల ఏరియా ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతు చివరి శ్వాస తో పోరాడుతున్నాడు.





