నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 21,
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో గల కట్ట మైసమ్మ అమ్మవారి నూతన పున ప్రతిష్ట దేవాలయ నిర్మాణం కోసం మరికల్ కురువ దండు ఎల్లప్ప రూ, 2116,
కర్లీ సాలె బాలరాజ్ రూ, 1116/- లు ఇవ్వడం జరిగింది. అమ్మవారికి పున ప్రతిష్టాపన కోసం మరికల్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ గుండా రమేష్ ఆధ్వర్యంలో రూ, 2116 విరాళాన్ని దేవాలయ కమిటీ సభ్యులకు జరిగింది.

