Wednesday, July 23, 2025

తప్పుడు కేసులు పెట్టడంలో ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానం

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక ఉపసర్పంచి కొర్లకుంట నాగమల్లేశ్వర రావు ఆత్మహత్య చేసుకొని చనిపోగా ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్లగా వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు యాత్రకు రోడ్డు పొడవున పోలీసులు ఎన్నో ఆంక్షలు పెట్టి జనాన్ని జగన్మోహన్ రెడ్డిని చూడకుండా నిలుపుదల చేయాలని చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని సంతోషంలో ఒక అభిమాని రవితేజ ఆనే ఆతను పుష్ప సినిమా డైలాగు పకార్డు పట్టుకొని చూపించగా దాన్ని బూతుగా చూపిస్తూ కూటమి ప్రభుత్వం అతనిపై కేసు పెట్టి కోర్టులో అతనికి 24 రోజుల రిమాండ్ విధించారు ఒక అభిమాని తన అభిమానాన్ని ఓ సినిమా డైలాగులు చూపించపోగా సినిమాలో చెబితే చాలా బాగుంటుంది అదే నిజ జీవితంలో ఎవరన్నా వైయస్సార్సీపి అభిమానులు చెబితే తప్ప దానికి 24 రోజులు కోర్టు శిక్ష విధించడం అంటే ఇది ఎంతవరకు న్యాయం ఆంధ్ర రాష్ట్రం పోలీస్ వ్యవస్థ కోర్టులు అన్నీ కూడా ప్రజలకు మంచి చెడును విచారించి సమార్గంలో నడిపించాలన్న సంకల్పంతో పనిచేయకపోగా కూటమి ప్రభుత్వం చెప్పినట్టు తోక ఊపుతూ కేసులు కట్టి కోర్టు పెడుతూ శిక్షలు విధిస్తున్నారు వివేకాకుండా వైయస్సార్సీపీ నాయకుల పైన కార్యకర్తల పైన ఎన్నో తప్పుడు కేసులు పెడుతూ కుటమీ ప్రభుత్వం చేసే పని వదిలి పనిలేని వాడు *పిల్లితల* కొరిగినట్టు ఉన్నది కూటమి ప్రభుత్వం తీరు సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చకపోగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఓ నాలుగైదు టీవీ చానళ్ళు కొన్ని పత్రికలు తోడు చేసుకొని ఆ చానల్లో పేపర్లలో తప్పుడు ప్రచారాలు చేయుచుకుంటూ ఆనందం పొందుతున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా వాలంటరీ వ్యవస్థను బట్టి ప్రజలకు అన్ని పథకాలను అందించి 99% పథకాల అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి చెందుతుంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం ఒక్క పర్సెంట్ హామీని నెరవేర్చి అంతా చేసినట్టు డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నారు మీరు నిజమైన ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపు ప్రజలకు మేలు చేయాలి.. నెల్లూరులో ఒక స్కూల్ హెడ్మాస్టర్ కూటమి ప్రభుత్వం చదువుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నదని తన హెడ్మాస్టర్ ఉద్యోగానికి అతను రాజీనామా చేశాడు ఇది కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిది కార్పొరేట్ స్కూళ్లకు కాలేజీలకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యను సామాన్యుడికి దూరం చేస్తున్నది కూటమి ప్రభుత్వ నాయకులారా అయ్యా మీరు చేయవలసినది మరచిపోయారా ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి మీరు ప్రజలకు మేలు చేయకపోగా ఎవరో వైయస్సార్సీపి అభిమాని పకార్డులు పట్టుకొని ఉన్నారు ఎవరో సోషల్ మీడియా కుటమీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పెడుతున్నారు ఇవి తప్ప మిగతా పని మరిచిపోయినట్టు ఉన్నది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు ఇదే పనిగా పనిచేస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమ వైపు అడుగులు వేయడం మరిచారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ కాలం గడుపుతున్నారు ఇలాగే కొనసాగితే ప్రజల మీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వై నాట్ 175 ఈ మాటని నిజం చేయడానికి ప్రజలు సంసిద్ధమవుతున్నారు గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వ పాలకులారా త్వరలో మీ కుర్చీలు కదిలే కాలం వస్తున్నది ani వైయస్సార్సీపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్. అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన యువజన అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కిషోర్ దాస్ రెడ్డి. పరశురాం నాయుడు. రెడ్డి కుమార్.సాయి. అజ్మత్ భాష. పలువురు పాల్గొన్నారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News