నేటి సాక్షీ చెన్నూర్ టౌన్: చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు పట్టణం లో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజులలో 9వేల కోట్ల రూపాయలు 70లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్బంగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ కి మన కార్మిక , గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి గకీ పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీ కృష్ణ కు చెన్నూర్ క్యాంప్ కార్యాలయం లో వారి పొటోలకు పాలాభిషేకం చేశి నాయకులు మట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతునూ రాజుగా చూడాలనే సంఖల్పం తో ముందుకు నడుస్తుంది అనీ, ఇది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఒక్క లక్ష్యం అనీ మొన్న రెండు లక్షల వరకు అప్పుగా ఉన్న రైతు లకు రుణమాఫీ చేసి ఇప్పుడు రైతు భరోసా కింద రైతు లా ఖాతాల్లో డబ్బులు వేసి రైతు లకు వర్షాకాలంలో వేసే పంట పెట్టుబడి సాయం నికి ఉపోయోగ పడుతుంది అనీ రైతులు హర్షం వ్యక్తo చేశారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని విజవంతం చేశారు





