Tuesday, March 10, 2026

శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ దేవాలయం నిర్మాణానికి విరాళాలు

నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 25,

నారాయణపేట జిల్లాలోని మరికల్ కట్ట మైసమ్మ అమ్మవారి నూతన పున ప్రతిష్ట దేవాలయ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా మరికల్ గాంధీ డాక్టర్ ప్రజా వైద్యశాల రూ,10116/- రూపాయలు , రామకిష్టయపల్లి గోన్ డాల మల్లేష్ రూ, 2016/-రూపాయలు మరికల్ కుర్సలి రఘు అయ్యప్ప టిఫిన్ సెంటర్ అన్నగారు రూ,2016/- రూపాయలు బుధవారం ఇవ్వడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News