ముఖ్యమంత్రిని కలిసిన పేట ఎమ్మెల్యే….
నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 25.
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం అందుకున్న ఎమ్మెల్యే డా,, చిట్టెం పర్ణిక రెడ్డి బుధవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు మరియు సమస్యల గురించి చర్చించిన పేట ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి వివరించారు





