నేటి సాక్షి జిన్నారం:
ధన్యవాదాలు తెలియజేసిన జిన్నారం మండలం రైతులు, నియోజకవర్గ బి ఆర్ స్ పార్టీ నాయకులు
హరీష్ రావు ని కలసిన జిన్నారం మండలం రైతులు మరియు పటాన్చెరు నియోజకవర్గం బి ఆర్ స్ పార్టీ నాయకులు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వకుంటే ఔటర్ రింగ్ రోడ్డును దిగ్బంధిస్తామని శనివారం జిన్నారం రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు,హెచ్చరించారు.
ప్రభుత్వం దిగివచ్చి రైతుల ఖాతాలో రైతుభరోసా నిధులు విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
జిన్నారం మండల రైతులు, నియోజకవర్గం ఇంచార్జి ఆధర్ష్ రెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్,
గోవర్ధన్ రెడ్డి,
బాల్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్,
సోమిరెడ్డి, రాములు యాదవ్, ఆంజనేయ యాదవ్,మాణిక్ యాదవ్, రాజేష్, ప్రభాకర్ రెడ్డి, పాల్గొన్నారు





