పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి
నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 27,
మరికల్ మండల కేంద్రంలోని స్థానిక వివిధ వార్డులలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ కార్యక్రమలు నిర్వహించడం జరిగినది.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిధారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని మరికల్ పట్టణ పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి తెలియజేయడం జరిగింది.ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు అందరూ కూడా వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు యస్.సూర్య మోహన్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమములో మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి వీరన్న ,గొల్ల కృష్ణయ్య ,హరీష్ కుమార్, కె ఆంజనేయులు, పోలేమోని రామకృష్ణ,గోవర్ధన్, జంగిడి శ్రీనివాసులు, గోపాల్ ,జె.ఆంజనేయులు, జె.రవి,పి రఘు, రామక్రిష్ణ రెడ్డి, రఘు,సత్యనారాయణ, మహమ్మద్, జె యాదయ్య, బి మోహన్, బి.వెంకటేష్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.





