నేటి సాక్షి,నారాయణపేట జూలై 1,
మరికల్ మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ మైసమ్మ బోనాల పండుగ కార్యక్రమం ప్రజల ఆధ్వర్యం లో మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ బోనాల పండుగ కార్యక్రమంలో శ్రీ పోతురాజు వేషధారణలు గ్రామస్తులకు అందరినీ ఆకట్టుకుంది.