మొక్కుబడులను చెల్లించిన భక్తులు….
నేటి సాక్షి, నారాయణపేట, జూలై 7,
నారాయణపేట జిల్లా లాలోని మరికల్ మండల కేంద్రంలో మొహరం పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. దన్వాడ, మరికల్ మండల పరిధిలోని పలు గ్రామాలైన మాధవరం, ఎలిగండ్ల,, కన్మనూరు జిన్నారం, గోటు ర్, కిష్టాపూర్, రామకృష్ణ పల్లి, తదితర గ్రామాలలో మొహరం వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు తమ మొక్కులను చెల్లించుకున్నారు.





