Saturday, January 17, 2026

గన్నేరువరం గ్రామంలో గాలికుంటు టీకా నివారణ

నేటి సాక్షి గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్): మండల కేంద్రమైన గన్నేరువరం గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకా నివారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేందర్ రెడ్డి జేవివో అభిషేక్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి బుర్ర దేవరాజ్ అజయ్ పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News