నేటి సాక్షి : జోగులాంబ గద్వాల 25 గురువారంగద్వాల నియోజకవర్గం, కేటిదొడ్డి మండలం, కొండాపురం గ్రామంలో గత కొన్ని నెలల నుండి ఊరు ఆపరిశుభ్రతను మురికి కలవలను పరిశీలించిన నూతన సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి ఇట్టి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి సర్పంచ్ గా ప్రమాణం స్వీకారం చేసిన రెండవ రోజునే ఈ సమస్యలను పరిశీలించి గ్రామ ప్రజలకు ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు,నీటి పొదుపు,ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలను కోరారు నూతన సర్పంచ్ గారు గ్రామని నైపుణ్యంగా తీర్చిదిదూధం అని ప్రతి వార్డ్ కు ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి ప్రజల సమస్యలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో , వార్డు సభ్యలు, గ్రామ పెద్దలు, గ్రామ యువత లు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

