-, నేటి సాక్షి డిసెంబర్ 27, చెన్నూర్ లో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ హిమాయిత్ నగర్ టిడిడి దేవాలయం ఎల్ ఏ సి చైర్మన్ నేమురి శంకర్ గౌడ్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు సిద్ధూ శంకర్ గౌడ్ పేరు మీద అర్చన కార్యక్రమం నిర్వహించి అనంతరం కేక్ కటింగ్ నిర్వహించరు శంకర్ గౌడ్ నిండు నూరేళ్లు చల్లగా, ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు ఉన్నతమైన పదవులు అధిరోహించాలని సిద్ధూ అన్నారు, ఈ కార్యక్రమం లో జనసేన కార్యకర్తలు నవీన్ గంధం సాయికిరణ్ మహేందర్ భాస్కర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

