నేటి సాక్షి గన్నేరువరం, బుర్ర అంజయ్య గౌడ్ ): మానకొండూర్ మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ అలాగే వార్డు సభ్యులు ఘనంగా సన్మానం చేశారు పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న మాజీ జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ సప్నా సుధాకర్ మీసాల ప్రభాకర్ గుడెల్లి ఆంజనేయులు టిఆర్ఎస్ నాయకులు విక్రం రెడ్డి గూడూరి సురేష్ గొల్లపల్లి రవి సమ్మెట అనిల్ తాడూరి వంశీకృష్ణారెడ్డి బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి మునిగంటి మల్లయ్య నల్లగొని మల్లయ్య రామంచ ఈ దయ ఘర్షకుర్తి లక్ష్మణ్ బాలయ్య శ్రీనివాస్ తదితరు పాల్గొన్నారు

