నేటి సాక్షి ప్రతినిధి శంకర్పల్లి న్యూస్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఎర్రగుడా గ్రామం సర్పంచిని మన్నే పద్మ పాండు గ్రామ సర్పంచిగా ఎన్నికైనందుకు హైదరాబాదులో ఉంటున్న వ్యాపారవేత పద్మ పాండు కు మంచి స్నేహితుడు కూడా గ్రామ ప్రజలు సర్పంచ్ గా ఎన్నికన్నందుకు గ్రామ ప్రజలకు యువకులకు పెద్దలకు వ్యాపారవేత కృతజ్ఞతలు తెలిపారు పాండు లాంటి మంచి మనిషిని సర్పంచిగా ఎన్నుకున్నందుకు గ్రామము అన్ని విధాల బాగుపడుతుందని వ్యాపారవేత చెప్పారు వ్యాపారవేత హైదరాబాద్ నుండి వచ్చి తనను సన్మానించినందుకు పాండు ధన్యవాదాలు తెలిపారు

