నేటి సాక్షి ప్రతినిధి డిసెంబర్ 30 చేవెళ్ల న్యూస్ కమ్మేట గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన విష్ణు గౌడ్ ను చేవెళ్ల మండల నాయకులు కాంగ్రెస్ నాయకులు. కమ్మెట గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి చేవెళ్ల మండల నాయకులు ఎప్పుడు ఏ సమయంలోనైనా కమ్మెట గ్రామస్తులకు మా నుండి అన్ని విధాల సాయం ఉంటుందని చెప్పారు అనంతరం.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల పిఎసిఎస్ మాజీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి డిసిసి ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, చన్వల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, మైనార్టీ నాయకుడు లియాకత్ శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. మండల నాయకులకు కమ్మెట. ఉపసర్పంచ్ విష్ణు గౌడ్ కృతజ్ఞతలు చెప్పారు

