నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ ) తెలంగాణ రాష్ట్ర టిజిఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉద్యోగ అభినందన సభ లో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల జగిత్యాల జిల్లా అధ్యక్షులు బి.చంద్రయ్య,కార్యదర్శి వేణు,సత్యనారాయణ దంపతులను శాలువతో సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమం లో వీరన్న, ఖాన్, రాజేష్, గంగరాజు,రాజవ్వ తదితరులు పాల్గొన్నారు.

