నేటి సాక్షి,కొమరం భీమ్ ఆసిఫాబాద్ అంకుసాపూర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అందిస్తున్న ఇందిరామ చీరల పంపిణీ కార్యక్రమంలో నేడు హంసపు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీ లో నిర్వహించబడినది ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు చీరలను పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు *టేకం గంగారం సర్పంచ్. గారు* *దుర్గం లక్ష్మి ఉపసర్పంచ్ గారు* జై హనుమాన్ వివో ఓబీలు దుర్గం కౌసల్య రేగుంట యశోద వార్డ్ సభ్యులు కుడుమేత విమల బాయ్ మరియు సంఘ సభ్యులు మహిళలుతదితరులు పాల్గొన్నారు

