నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 31చౌడేపల్లి మండలం పందిళ్ళపల్లి పంచాయతీ పంపకం జరిగింది.ఈ రోజు రాష్ట్రంలో పెన్షన్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక్క రోజు ముందే ఫెన్షన్ ఇచ్చి పండుగ వాతావరణం కలిగించడం జరిగింది, ఈ రోజు చౌడేపల్లి మండలం పందిళ్ళపల్లి పంచాయితీ కొత్తపల్లి గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకుడు ప్రదీప్ రాజు గారు ,పంచాయితీ అధ్యక్షులు సాగిరాజు కిషోర్ , సర్పంచ్ కదిరప్ప, ఉపసర్పంచ్ గణేష్ మరియు తేదేపా కార్యకర్తలు, గ్రామస్తులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

