నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 10,( రిపోర్టర్ ఇమామ్ సాబ్), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మరికల్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ మణికంఠ కళాశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఆంజనేయులు సార్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ పున్నమి యజ్ఞ భారత్ పాల్గొన్నారు. ఏబీవీపీ మరికల్ నగర కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

