Tuesday, March 10, 2026

మరికల్ డంపింగ్ యార్డ్ దగ్ధం పేట ఫైర్ స్టేషన్ పోలీసుల పరిశీలన….

నేటి సాక్షి నారాయణపేట జనవరి 29 రిపోర్టర్ ఇమామ్ సాబ్ నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారిలో గల మరికల్ డంపింగ్ యార్డ్ గురువారం నారాయణపేట ఫైర్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించారు. డంపింగ్ యార్డ్ మంటలను ఫైర్ స్టేషన్ పోలీసులు ఆర్పారు. ఇట్టి విషయంపై మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య, గ్రామ ఉపసర్పంచ్ కటిక కాజా, గ్రామ వార్డు సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, రఘు తదితరులు పరిశీలించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News