Tuesday, March 10, 2026

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన : ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్

నేటిసాక్షి, మిర్యాలగూడ (జనవరి 29) : మండల పరిధిలోని లావుడి తండాలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ తో కాలసి గురువారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్మింస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావుడి శ్రీహరి, కాంగ్రెస్ నాయకులు, మరియు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News