నేటి సాక్షి, కోరుట్ల అర్బన్ (విఆర్ ధర్మేంద్ర):-కోరుట్ల పట్టణం 8, 9 వార్డుల అభ్యర్థులతో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త అయిండ్ల గణేష్ కలిసి కట్టుగా పనిచేద్దాం రెండు వార్డులు కాంగ్రెస్ నే గెలిపించుదాం అని తెలియ జేసినా 8 వ వార్డు కాంగ్రెస్ నాయకులు అయిండ్ల గణేష్కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డులలో గెలువాలని కోరిన అయిండ్ల గణేష్





