Sunday, March 8, 2026

మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షులు కట్ట మహేష్ ఏకగ్రీవం ఎన్నిక

*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజున మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షులు కట్ట మహేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షులు గంగుల రవీందర్ వైస్ ప్రెసిడెంట్ పడాల సత్తన్న ప్రధాన కార్యదర్శి బోనగిరి పవన్ సహాయ కార్యదర్శి బీమా శంకరన్న కోశాధికారి పుప్పాల లక్ష్మణ్ సహాయ కోశాధికారి పడాల పెద్ద సత్తన్న ఎన్నుకున్నట్టు తెలిపారు ఈ సందర్బంగా అధ్యక్షులు కట్ట మహేష్ మాట్లాడుతూ మా పైన నమ్మకంతో సంఘం అధ్యక్షుని పదవి బాధ్యతలు అప్పగిస్తున్న తోటి మున్నూరు కాపు సంఘం పెద్దలకు, సంఘ సభ్యులకు, యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధి, హక్కులకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News