*నేటి సాక్షి – మెట్ పల్లి*మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో కాంగ్రెస్ కక్ష పూరిత రాజకీయలు చేస్తూ రాజకీయ వేదింపులకు పాల్పడుతుందని అరోపిస్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు SIT నోటీసులుకు నిరసనగా బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో BRS గ్రామ శాఖ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది





