Friday, April 24, 2026

**ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం*.

నేటి సాక్షీ చిలుకూరు సూర్యపేట జిల్లా చిలుకూరు గ్రామ పంచాయితీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య మాట్లాడుతూ ప్రజాసామ్యానికి గ్రామ పంచాయితీలే పునాధులని అన్నారు. గ్రామాల అబివృద్దే దేశాబివృద్ది అని అన్నారు. అనంతరం డ్రైనేజ్లలో దోమల మంధును పిచికారి చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ‘బెల్లంకొండ నాగయ్య, గ్రామ కార్యదర్శి షరీఫుద్దీన్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News