Monday, December 23, 2024

స్పా సెంటర్ల​లో ఆ పనులు

8మంది మహిళలను అరెస్ట్ చేసిన గుడిమల్కాపూర్​ పోలీసులు

నేటి సాక్షి, హైదరాబాద్​: అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న గుడిమల్కాపూర్​లోని నాలానగర్​లోని జన్నత్​, ఫ్రెండ్స్​ స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారం మేరకు బుధవారం పోలీసులు రంగంలోకి దిగారు. 8 మంది మహిళలతో పాటు నిర్వాహకులు రూబీ, ఆరిఫ్​, ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News