Friday, April 24, 2026

ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం

  • డిఎస్పి రఘు చందర్

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో గల మజీద్ నందు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరియు ఇఫ్తార్ విందుకు జగిత్యాల డిఎస్పి రఘు చందర్, ధర్మపురి సిఐ. రాం నరసింహా రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎస్పి అశోక్ కుమార్ సూచనల మేరకు ప్రతి ప్రార్థన స్థలంలో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని, సీసీ కెమెరాల ఏర్పాటు ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో ధర్మపురి సీఐ రాం నరసింహా రెడ్డి, బుగ్గారం ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి, మసీద్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News