నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : పాతపాలెం గ్రామం లో యంగ్ ఇండియా సమ్మర్ వేసవి చదువుల పంట ముగింపు కార్యక్రమం కు ముఖ్య అతిధులు కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్ రావు గారు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ& mv ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 రోజు లు 6to 9th రేమిడియా ల్ అవసరం ఉన్న పిల్లలకు రోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు రోజు పిల్లలకు చదువు తో పాటు యోగ గేమ్స్ ప్రాజెక్ట్ వర్క్స్ సండే ఇస్ ఫన్ డే స్కిల్ డెవలప్మెంట్ యూత్ ద్వారా పిల్లలకు నేర్పించడం జరిగింది . పిల్లలు వేసినటువంటి డ్రాయింగ్ ప్రాజెక్ట్ వర్క్స్ తిలకించడం జరిగింది యువతను అభినందించారు HM వెంకటేశ్వర్ గౌడ్ సార్ గారు మాట్లాడుతూ యాంగ్ ఇండియా వేసవి చదువు ల పంట ముగింపు కార్యక్రమం కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మండల విద్యాశాఖ అధికారికి శాలువాతో సన్మానం చేయడం జరిగింది పిల్లలకు చెప్పిన విధంగా డ్రాయింగ్, క్విజ్, ప్రాజెక్ట్ వర్క్, 100% హాజరు శాతం మొదటి స్థానం సాధించిన పిల్లలకు బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ను ముందుండి నడిపించిన mv ఫౌండేషన్, యూత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది యూత్ జయలక్ష్మి, వెంకటేశ్వరి, నందిని, నవీన, టీచర్ ప్రహ్లాద్ సార్ CRP పాపయ్య MVF మండల్ ఇంచార్జ్ కిరణ్ కుమార్, మోబి లైజెర్ రఘు జోగులాంబ గద్వాల్ జిల్లా





