నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలం భూపతిపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆపూర్వ సమ్మేళనం జరుపుకున్నారు. 20ఏళ్ల క్రితం ఒకే పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఆడిపాడిన అదే పాఠశాలు చేరుకొని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అప్పడు తమకు విద్య, బుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వనించి సన్మానించారు. పాఠశాల అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని తీర్మానించుకున్నారు. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు.
ఫోటో రైటప్: 25RKL02: భూపతిపూర్ హైస్కూల్లో పూర్వ విద్యార్థులు





