నేటి సాక్షి – జగిత్యాల జిల్లా స్టాఫర్
( గుండ ప్రశాంత్ గౌడ్ )
గొల్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెవులమద్ది విక్రమ్ వినోద్ నాన్న చెవులమద్ది రాజయ్య ఇటీవల కాలంలో గుండే శాస్త్ర చికిత్స జరగడంతో ఇట్టి విషయం తెలుసుకొని పరామర్శించి, మనోధైర్యం చెప్పిన మాజీ జడ్పీటీసీ మాజీ ఎంపీపీ మాజీ సింగిల్ విండో చైర్మన్ మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు

