నేటి సాక్షి.కొడిమ్యాల
05.జూన్
కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు కట్ల చిరంజీవి. కల్లేపల్లి మోహన్. అక్కనపెల్లి సురేష్. ఆధ్వర్యంలో కొడిమ్యాల మండల యువకులు కేక్ కట్ చేసి సత్యమన్న జిందాబాద్ అంటూ నినాదాలు ఇస్తూ. అతనొక భరోసా.అతను ఒక నమ్మకం. అతనొక విశ్వాసం. అతను ఒక గుండె ధైర్యం. అని మంచి ప్రశంసలు వ్యక్తం చేస్తూ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

