నేటి సాక్షి – మేడిపెల్లి దుమాల అనీల్ జూన్ 10మేడిపల్లి మండల కేంద్రంలో ఉమ్మడి మండలాల దశాబ్దల కోరిక అయినటువంటి జూనియర్ కాలేజ్ మంజూరు ఆయన సందర్భంగా మేడిపల్లి మండల కేంద్రంలో కళాశాల లెక్చరర్లు మరియు స్థానిక నాయకులు మండల కేంద్రంలోని ఇటీవలే టెన్త్ పాసైన విద్యార్థులు ఇంటి వద్దకు వెళ్లి కళాశాలో చేరాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థించారు ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు,మాట్లాడుతూ ఎనికల సందర్భంలో చెప్పిన విధంగా జూనియర్ కాలేజ్ ఇప్పిచినటువంటి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీను, అన్న కి ఉమ్మడి మండల ప్రజలు, విద్యార్థులు మండల నాయకులు తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు మంజూరు ఇప్పించడమే కాకుండా ఇదే సంవత్సరం తరగతులు ప్రారంభించడం రామచరణ్ జరుగుతుంది జూనియర్ కళాశాలను ఉమ్మడి మండల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం మండల కేంద్రంలో దశాబ్దలకైనటువంటి జూనియర్ కాలేజీ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీను అన్న కృషితో సాధించుకున్నామని దాన్ని విద్యార్థులు అధికంగా చేరి విజయవంతం చేయగలరని లెక్చర్లు స్థానిక నాయకులు కోరారు.

