నేటి సాక్షి- మేడిపెల్లి దుమాల అనీల్ జూన్ 10బహుజనుల నాయకుడు బహుజన హక్కుల పోరాటానికి నిత్యం పోరాడే బీసీల ముద్దుబిడ్డ మున్నూరు కాపు వర్గానికి చెందిన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీనివాస్ కి మంత్రి పదవి రాకపోవడం చాలా బాధాకరమని నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ప్రతి సామాన్యునికి అందుబాటులో ఉండే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి రాకపోవడం చాలా దురదృష్టకరం బాధాకరమని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉరుమట్ల లక్ష్మణ్, ఆవేదన వ్యక్తం చేశారు.

