నేటి సాక్షి,నారాయణపేట,, జూన్ 11,మంత్రిగా ఎన్నికబడిన ముదిరాజ్ ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరి గారినీ మరికల్ మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు కానుగంటి నారాయణ కలిసి శాలువను పూలమాలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కానుగంటి కృష్ణయ్య , పటేల్ శివ రాములు , పటేల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

