తెలంగాణ స్పోర్ట్స్ అథారిటిక్ చైర్మన్ శివసేన రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామానికి చెందిన ఎర్ర నవీన్ కుమార్ కి మహేశ్వరం మండల్ సోషల్ మీడియా అధ్యక్ష పదవి. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మరియు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి సభ్యులు దేప భాస్కర్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అమీర్పేట్ గ్రామానికి చెందిన ఎర్ర నవీన్ కుమార్ కి మహేశ్వరం మండల్ సోషల్ మీడియా అధ్యక్షునిగా నియమిస్తూ.. నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు
ఈ యొక్క కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు కందుల సమతా ప్రకాష్ మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య ఐఎన్ టియుసి కార్మిక శాఖ అధ్యక్షులు నడకుల శివ, మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యగరి శ్రీధర్ మహేశ్వర్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గొల్లూర్ రాజు, డబిల్గూడ గ్రామ శాఖ అధ్యక్షులు బొర్రా దయాకర్, మాణిక్యమగుడా ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు వడ్డే మోని దావీద్,
ఎర్ర నవీన్ కుమార్ మాట్లాడుతూ… ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడి పని చేసినందుకు నన్ను నమ్మి సోషల్ మీడియా మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకుగాను కేఎల్ఆర్ కి మరియు దేప భాస్కర్ రెడ్డికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహేశ్వరం మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తానని తెలియజేయడం జరిగింది

