నూతనంగా నియమితులైన రీజినల్ మేనేజర్ సుధా పర్మిల మరియు డిప్యూటీ రీజినల్ మేనేజర్ మాధవిలత* *నేటిసాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్*) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోను సందర్శించిన రీజినల్ మేనేజర్ సుధా పర్మిల మరియు రీజినల్ డిప్యూటీ మేనేజర్ మాధవి లతలను నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి రీజినల్ మేనేజర్ మరియు డిప్యూటీ రీజినల్ మేనేజర్ కి మహేశ్వరం డిపో మేనేజర్ లక్ష్మీసుధాతో పాటు టీఎంయూ నాయకులు శంకర్ నాయక్, అక్తార్ పాషా, జితేందర్, కృష్ణ గౌడ్, రమేష్ రూప్ సింగ్, ప్రసాద్, శీను, శ్రీశైలం, ఎంఎస్ రెడ్డి కుమార్, సన్మానించడం జరిగింది

