విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు,పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమంలో… ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య గౌడ్* *నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్*) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో… జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ…. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం పాఠశాల పున :ప్రారంభం అయిన వెంటనే ప్రభుత్వం నుంచి పాఠశాలకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ మరియు దుస్తులు ముందుగానే రావడంతో ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ మరియు దుస్తులు ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య గౌడ్ చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ యజమాన్యం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

