నేటి సాక్షి,నారాయణపేట , జూన్ 13, పేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వాటికి శ్రీహరి మంత్రి గా ఎంపిక పట్ల శుక్రవారం నాడు బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీమతి కొత్తకోట సీతాదాయకర్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్రమంలో నాయకులతోపాటు వారి తనయుడు కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

