నేటి సాక్షి, కోరుట్ల అర్బన్ (వీఆర్ ధర్మేంద్ర ):-
జి.తిరుపతి నాయక్
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు
కోరుట్ల పట్టణంలోని మెట్టుపల్లి రోడ్డు జిఎస్ గార్డెన్ అనుకొని గణపతి తయారీ చేసే కేంద్రంలో షాపు ఎదురుగా ఉన్న 30 కెవి కరెంటు తీగను తగిలి 7 మంది కార్మికులు తో గణపతి తయారు చేసే షాప్ ఓనరు పాటు తీవ్రంగా కరెంటు షాక్ తో కలగడం జరిగింది, కరెంటు డిపార్ట్మెంట్ నిర్లక్ష్య వాళ్ళనే కార్మికులు క్షేత్రగతం కావడం జరిగిందన్నారు ,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీవ్రంగా గాయాలతో ఉన్న కార్మికులను ట్రీట్మెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం గణపతి తయారు చేస్తే కార్మికులోని చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషన్స్ ఇవ్వాలని మరియు ఇల్లు లేకుంటే ఇంద్రమ్మ ఇల్లు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు,

