నేటి సాక్షి : ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) :_ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్న కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ…__నవంబర్ 2023 ఎన్నికల సమయంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సరితమ్మ ఫోన్ ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది…__ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న సరిత తిరుపతయ్య ను జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా పాల్గొనాలని కోరిన జూబ్లీహిల్స్ ఏసీపీ…__పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద తన వాంగ్మూలం ఇవ్వనున్న కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ…._

