నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 22,హైద్రాబాద్ పంజాగుట్ట వివేకానంద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపిపి బి. చంద్రకాంత్ గౌడ్ గారిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రజాసంబర్దక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రివర్యులు శ్రీ డా”వాకిటి శ్రీహరి, అనంతరం మంత్రివర్యులు కు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్ కోరడం జరిగింది. గౌరవ మంత్రి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ గౌడ్, భూత్పూర్ చెన్నయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.