Tuesday, March 10, 2026

గోవును జాతీయ జంతువుగా గుర్తించాలి

…. గోంగుపల్లిశ్రీపాల్ బజరంగ్ దళ్ చేవెళ్ల

నేటి సాక్షి ప్రతినిధి,చేవెళ్ల(చిక్కిరి శ్రీకాంత్)

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ చేవెళ్ల
విశ్వస్య మాతరః సర్వసుఖప్రదః*గోమాత సకల దేవతా స్వరూపం. ఒక గోవును పూజించనంతమాత్రాన ముక్కోటి దేవతలను పూజించి నంతా ఫలితము వస్తుంది యజ్ఞ యాగాదులు. దేవీ దేవత ప్రతిష్ఠలు చేసినప్పుడు ముందుగా గోవుపూజ చేసి ప్రారంభించుతాం . పంచ గవ్యాధి వాసానికి. గోవు పాలు. గోవు పెరుగు. గోవుమూత్రము. గోవుపేడ. గోవునెయ్యి వాడుతాము. భగవద్బం ధువులందరికీ తీర్థముగా ఇస్తాము. మన హిందూ బంధువులము అందరము కలిసి గోవులు కళేబరములకు గురికాకుండా గోవులను రక్షించుకుందాం. గోవులను కాపాడుకుందాం. గోశాలలు నిర్మిద్దాం. సకల దేవత అనుగ్రహం పొందుదాం. సీ,,గోమాత ముఖమును- పావనమని యెంచి, పూజలో నరించిన- పుణ్యమబ్బు, పూమాల వేసి- పూజించనంతనే, ముక్కోటి దేవుళ్ళు- ముందు నిలుచు, పాదములకు గంధ- పరిమళాలొ సగిన, వరములందించును- వాంఛ ధీర, నుదుట కుంకుమ- పస్పునొనరంగ దిద్దిన, సిరులను కురిజించు- శీఘ్రముగాను, తే,,అతివళ్ళందరి కారాధ్య- మవనీయందు, అట్టి గోమాత వర్ణించు- టలవి గాదు, ప్రేమతో సేవ చేసిన- పీడలలొదులు, భక్తితో పూజ చేసిన- ముక్తి కలుగు, జై గోమాత జై జై గోమాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News