నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం జైగిరి సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ కుమారస్వామి ఆపరేటర్ యుగంధర్ లను సస్పెండ్ చేసినట్లు టిజిఎన్ పిడిసి ఎల్ హన్మకొండ రూరల్ సామ్యా నాయక్ తెలిపారు వారు విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు భద్రతా చర్యలు తీసుకో కపోవడం మూలంగా ఏ ఎల్ ఎం చంద్రమూర్తి ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు ఈ మేరకు వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు.





