నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి)
కోరుట్ల కోర్ట్‌లో సూపరింటెండెంట్‌గా విశిష్ట సేవలందించిన మంజుల కు సాధారణ బదిలీలో భాగంగా II ADJ కోర్ట్, జగిత్యాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోరుట్ల బార్ అసోసియేషన్ తరఫున సూపరింటెండెంట్ మంజుల ను బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్ , ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, ఖజానాదారు చింతకింది ప్రేమ్, క్రీడల కార్యదర్శి సుతారి నవీన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చాప వందన, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాసాభక్తుల రాజ శేఖర్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.





