జల్ పల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా యంజాల దేవేందర్ మాదిగ
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం జల్ పల్లి మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా జులై 7 ఎంఆర్పిఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగ వాతావరణంలా గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించడం కోసం జలపల్లి గ్రామంలో మాదిగల చైతన్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎమ్మార్పీఎస్ బాలాపూర్ మండల్ ఇంచార్జ్ బోర్ర రవి మాదిగ
ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మస్కూరి సుధాకర్ మాదిగ
ముఖ్య అతిథిగా పాల్గొని జరిగింది.ఎమ్మార్పీఎస్ ఉద్యమ చరిత్రను, కమిటీ అవశ్యకతను, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, మాదిగల కర్తవ్యాన్ని వివరిస్తూ జులై 7న గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణం చేసుకొని ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని, అన్ని కులాల ప్రజల్ని ఆహ్వానించి పండగ వాతావరణంలా ఘనంగా జరపాలని తెలుపుతూ జాతి ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది.
జల్ పల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ
అధ్యక్షులు :: యంజాల దేవేందర్ మాదిగ, ఉపాధ్యక్షులు :: జామ బాలకృష్ణ మాదిగ,ప్రధాన కార్యదర్శి :: యంజాల రోహిత్ మాదిగ కార్యదర్శి :: గద్దల సంజయ్ మాదిగ,అధికార ప్రతినిధి: మాదిగ కోశాధికారి: దోర్నాల గణేష్ మాదిగ ఆర్గనైజర్ . ఏంజెల సన్నీ మాదిగ దోర్నాల వంశీ మాదిగ ఏంజాల రవి మాదిగ యాంచాల వెంకటేష్ మాది
సలహాదారుడు: గద్దల రవీందర్ మాదిగ గుడ్డల మహేందర్ మాదిగ కంచ మహేందర్ మాదిగ గుండ్రపల్లి దానయ్య మాదిగ యాంజల జనార్దన్ మాదిగ రామ్చరణ్ నరసింహ మాదిగ యాంజల రామారావు మాదిగ
తదితరులు పాల్గొన్నారు





