దివంగత ముఖ్యమంత్రి
డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి
జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ కందుకూరు మండల అధ్యక్షులు సౌడపు వెంకటేష్ గౌడ్
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూర్ మండల కేంద్రంలో…మహానాయకుడికి మా ఘన నివాళులు…ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బొక్క జంగారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ శమంత ప్రభాకర్ రెడ్డి మండల్ కోఆర్డినేటర్ అఫ్జల్ బేగ్. బీసీ సెల్ అధ్యక్షులు సరికొండ జగన్. మాజీ వార్డు సభ్యులు గుండ్ర సుధాకర్ రెడ్డి. సురసాని రాంరెడ్డి. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ప్రశాంత్. పుష్ప దర్శన్. మాజీ ఎంపిటిసి సరికొండ పాండు. మండల్ మైనార్టీ సీనియర్ నాయకులు మోహిన్. మండల్ వైస్ ప్రెసిడెంట్ అజీజ్. సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి పాండురంగారెడ్డి, పాండు గౌడ్, వరికుప్పల బాబు, శ్రీనివాస్ గౌడ్,నవీన్ కుమార్ ఫయాజు,మోటెరమేష్,గ్రామ శాఖ అధ్యక్షులు పెరమల శేఖర్, గాదె కుమార్, యాదగిరి,పాముల కృష్ణ,ఎడ్ల కృష్ణ, జగదీష్ కురుమ. చిందం శ్రీకాంత్,నయ్యుము, తదితరులు పాల్గొన్నారు