Sunday, July 20, 2025

అనంతరం ఎమ్మెల్యే గారు చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ గ్రామ దేవత “పోచమ్మ తల్లి విగ్రహ” ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… అమ్మవారి దయతో సకాలంలో వర్షాలు పడి రైతులు, ప్రజలు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News