Thursday, March 12, 2026

వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న సామిడి గోపాల్ రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి …. ఆగస్టు 31 ..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో గల 7హిల్స్ హిల్స్ కాలని అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు పామిడి గోపాల్ రెడ్డి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని గణపతి ఉత్సవాలలో అన్నదానం దైవకార్యమని,సమాజానికి సేవ చేయడమే నిజమైన పండుగని అన్నారు ఈ కార్యక్రమంలో
తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సామిడి చరణ్ రెడ్డి జీ రవీందర్ రెడ్డి డి,యది రెడ్డి కాలని సభ్యులు జెగదీష్ ఆంజనేయులు గోపాల కృష్ణ హరి కృష్ణ ఏడుకొండలు ప్రవీణ్ శర్మ రమేష్ నాయక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News