సాక్షి (పెగడపల్లి) బతిక పెళ్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు అట్టి స్థావరంపై దాడి చేయగా ఆరుగురు వ్యక్తుల వద్ద నుంచి 8850 రూపాయలు మరియు 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయనైనదని ఎస్ ఐ కిరణ్ కుమార్ తెలిపారు